当前位置:首页 > 歌词大全 > Brathakaali歌词

Brathakaali

Oosravelli专辑


  • ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    పెదవిని తాకింది తొలిముద్దు
    సర సర సరమంటూ విషమల్లే
    నరనరం పాకింది తొలిముద్దు
    గబ గబ గబమంటూ గునపాలై
    మెదడును తొలిచింది తొలిముద్దు
    ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    ఎదురుగ నిలిచింది తొలిముద్దు

    ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    పెదవిని తాకింది తొలిముద్దు
    ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    ఎదురుగ నిలిచింది తొలిముద్దు

    వదలనులే చెలి చెలి నిన్నే
    మరణం ఎదురు వచ్చినా
    మరవనులే చెలి చెలి నిన్నే
    మరుజన్మెత్తినా

    బెదరనులే ఇలా ఇలా భూమే
    నిలువున బద్దలయ్యినా
    చెదరదులే నాలో నువ్వే వేసే
    ముద్దుల వంతెన

    శరీరమంతటిని చీరే
    ఫిరంగిలాగ అది మారే
    కణాలలో మధురనాళలే
    కదిపి కుదుపుతోంది చెలియా

    బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    చంపాలి... వెంటాడే చావునే
    బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    చంపాలి... వెంటాడే చావునే

    ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    పెదవిని తాకింది తొలిముద్దు
    ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    ఎదురుగ నిలిచింది తొలిముద్దు

    ~ సంగీతం ~

    ఒక యుద్ధం ఒక ధ్వంసం
    ఒక హింసం నాలో రేగెనే
    ఒక మంత్రం ఒక మైకం
    నాలో మోగెనే

    ఒక జననం ఒక చలనం
    ఒక జ్వలనం నాలో చేరెనే
    ఒక స్నేహం ఒక దాహం
    నాలో పొంగెనే

    గతాల చీకటిని చీల్చే
    శతఘ్నులెన్నో అది పేల్చే
    సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా

    బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    చంపాలి... వెంటాడే చావునే

    ~ సంగీతం ~

    ఒక క్రోధం ఒక రౌద్రం
    భీభత్సం నాలో పెరిగెనే
    ఒక శాంతం సుఖగీతం
    లోలో పలికెనే

    ఒక యోగం ఒక యజ్ఞం
    నిర్విఘ్నం నన్నే నడిపెనే
    ఒక బంధం ఒక భాగ్యం
    నాకై నిలిచెనే

    భయాల గోడలను కూల్చే
    జయాల గొంతు వినిపించే
    శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా

    బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    చంపాలి... వెంటాడే చావునే

    ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    పెదవిని తాకింది తొలిముద్దు
    ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    ఎదురుగ నిలిచింది తొలిముద్దు

  • [00:00.00]
    [00:06.25]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    [00:09.48]పెదవిని తాకింది తొలిముద్దు
    [00:12.62]సర సర సరమంటూ విషమల్లే
    [00:15.87]నరనరం పాకింది తొలిముద్దు
    [00:19.09]గబ గబ గబమంటూ గునపాలై
    [00:22.27]మెదడును తొలిచింది తొలిముద్దు
    [00:25.44]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    [00:28.67]ఎదురుగ నిలిచింది తొలిముద్దు
    [00:32.26]
    [00:44.73]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    [00:47.91]పెదవిని తాకింది తొలిముద్దు
    [00:51.12]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    [00:54.30]ఎదురుగ నిలిచింది తొలిముద్దు
    [00:57.39]
    [00:57.52]వదలనులే చెలి చెలి నిన్నే
    [01:00.70]మరణం ఎదురు వచ్చినా
    [01:03.80]మరవనులే చెలి చెలి నిన్నే
    [01:07.05]మరుజన్మెత్తినా
    [01:10.12]
    [01:10.23]బెదరనులే ఇలా ఇలా భూమే
    [01:13.38]నిలువున బద్దలయ్యినా
    [01:16.64]చెదరదులే నాలో నువ్వే వేసే
    [01:19.87]ముద్దుల వంతెన
    [01:22.84]
    [01:22.94]శరీరమంతటిని చీరే
    [01:26.13]ఫిరంగిలాగ అది మారే
    [01:29.19]కణాలలో మధురనాళలే
    [01:32.03]కదిపి కుదుపుతోంది చెలియా
    [01:38.23]
    [01:38.37]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    [01:44.55]చంపాలి... వెంటాడే చావునే
    [01:51.04]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    [01:57.35]చంపాలి... వెంటాడే చావునే
    [02:04.60]
    [02:04.76]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    [02:07.89]పెదవిని తాకింది తొలిముద్దు
    [02:11.11]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    [02:14.27]ఎదురుగ నిలిచింది తొలిముద్దు
    [02:18.06]
    [02:18.18]~ సంగీతం ~
    [02:29.65]
    [02:29.88]ఒక యుద్ధం ఒక ధ్వంసం
    [02:32.97]ఒక హింసం నాలో రేగెనే
    [02:36.16]ఒక మంత్రం ఒక మైకం
    [02:39.35]నాలో మోగెనే
    [02:42.57]
    [02:42.72]ఒక జననం ఒక చలనం
    [02:45.74]ఒక జ్వలనం నాలో చేరెనే
    [02:48.97]ఒక స్నేహం ఒక దాహం
    [02:52.22]నాలో పొంగెనే
    [02:55.59]
    [02:55.70]గతాల చీకటిని చీల్చే
    [02:58.89]శతఘ్నులెన్నో అది పేల్చే
    [03:02.10]సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా
    [03:10.98]
    [03:11.14]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    [03:17.43]చంపాలి... వెంటాడే చావునే
    [03:24.56]
    [03:24.70]~ సంగీతం ~
    [04:11.99]
    [04:12.26]ఒక క్రోధం ఒక రౌద్రం
    [04:15.48]భీభత్సం నాలో పెరిగెనే
    [04:18.70]ఒక శాంతం సుఖగీతం
    [04:21.80]లోలో పలికెనే
    [04:25.00]
    [04:25.10]ఒక యోగం ఒక యజ్ఞం
    [04:28.13]నిర్విఘ్నం నన్నే నడిపెనే
    [04:31.44]ఒక బంధం ఒక భాగ్యం
    [04:34.59]నాకై నిలిచెనే
    [04:38.01]
    [04:38.12]భయాల గోడలను కూల్చే
    [04:41.22]జయాల గొంతు వినిపించే
    [04:44.44]శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా
    [04:53.36]
    [04:53.50]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
    [04:59.73]చంపాలి... వెంటాడే చావునే
    [05:06.70]
    [05:07.03]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
    [05:10.23]పెదవిని తాకింది తొలిముద్దు
    [05:13.47]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
    [05:16.66]ఎదురుగ నిలిచింది తొలిముద్దు
    [05:20.72]