సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ
సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా
అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
~ సంగీతం ~
హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి వింటుందా మాటని నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
[00:00.00] [00:28.00] [00:28.58]సెలవనుకో మరి ఏడవకే మనసా [00:38.36]కలగనకే అది నిజమైపోదు కదా [00:44.87]ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో [00:49.53]ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో [00:54.95]కన్నుల్లోని కన్నీటి కెరటాలలో [01:01.78] [01:01.90]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి [01:06.52]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ [01:14.37] [01:14.83]సెలవనుకో మరి ఏడవకే మనసా [01:22.17]కలగనకే అది నిజమైపోదు కదా [01:28.92] [01:39.13]అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా [01:43.90]నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా [01:48.97]పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ [01:53.90]చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ [01:58.20]నువ్వు కాదంటే ఇక రానంటే [02:00.61]మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే [02:05.99] [02:07.11]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి [02:12.13]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం [02:17.80] [02:17.92]సెలవనుకో మరి ఏడవకే మనసా [02:24.70] [02:24.80]~ సంగీతం ~ [02:38.87] [02:39.03]హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా [02:44.51]ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా [02:49.58]నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని [02:54.40]చెబుతున్నా మనసుకి వింటుందా మాటని [02:58.77]నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే [03:07.39] [03:07.75]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి [03:12.67]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం [03:18.36] [03:18.48]సెలవనుకో మరి ఏడవకే మనసా [03:25.29] [03:37.14]