当前位置:首页 > 歌词大全 > Rabbaru Gaajulu歌词


  • రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే

    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే

    చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో
    వెన్నెలకొండలు వెన్నెలకొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో
    తట్టల నిండుగ బుట్టల నిండుగ మబ్బులు పట్టుకునొచ్చెయ్ రో

    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తారో
    నీవెంటే పడి పడి వస్తారో
    నువ్వంటే పడి పడి చస్తారో
    నీవెంటే పడి పడి వస్తారో

    ~ సంగీతం ~

    రాజుగారి ఏనుగుమీద, రయ్ రయ్ రప్పారయ్
    రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా
    రాణిగారి పానుపుమీద, దాయ్ దాయ్ అమ్మాదాయ్
    దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని బజ్జోపెడతానే పిల్లా

    అట్టాగంటే ఐస్ అవుతానా, ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా
    అంతందంగా అలుసవుతానా

    కీ అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
    ఝుమ్మని ఝామ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే

    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే

    రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే

    ~ సంగీతం ~

    రోజూ రోజూ తోటకు వెళ్లి, ఢీఢీ డిక్కుం ఢీ
    ఢీఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా
    ఢీఢీ డిక్కుం ఢీ, ఢీఢీ డిక్కుం ఢీ
    ఏదోరోజు పేటకు వెళ్లి, పీపీ డుండుం పీ
    పీపీ డుండుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా

    అట్టా చెబితే సెట్టైపోతా, పుస్తే కడితే జట్టైపోతా
    ఆకులోన వక్కై పోతా
    త అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
    ధూమ్ అని ధాం అని టప్పర టప్పలు రగిలించేస్తానే

    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే

    రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే

    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే
    నువ్వంటే పడి పడి చస్తానే
    నీవెంటే పడి పడి వస్తానే


  • [00:00.00]
    [00:20.94]
    [00:21.12]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    [00:24.65]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    [00:28.26]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    [00:31.83]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    [00:35.36]అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే
    [00:39.07]
    [00:39.22]నువ్వంటే పడి పడి
    [00:40.96]నువ్వంటే పడి పడి
    [00:42.72]నువ్వంటే పడి పడి చస్తానే
    [00:46.29]నీవెంటే పడి పడి వస్తానే
    [00:49.84]నువ్వంటే పడి పడి చస్తానే
    [00:53.43]నీవెంటే పడి పడి వస్తానే
    [00:56.73]
    [00:56.90]చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో
    [01:00.45]వెన్నెలకొండలు వెన్నెలకొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో
    [01:04.03]తట్టల నిండుగ బుట్టల నిండుగ మబ్బులు పట్టుకునొచ్చెయ్ రో
    [01:07.71]
    [01:07.88]నువ్వంటే పడి పడి
    [01:09.57]నువ్వంటే పడి పడి
    [01:11.33]నువ్వంటే పడి పడి చస్తారో
    [01:14.87]నీవెంటే పడి పడి వస్తారో
    [01:18.47]నువ్వంటే పడి పడి చస్తారో
    [01:22.05]నీవెంటే పడి పడి వస్తారో
    [01:25.62]
    [01:25.75]~ సంగీతం ~
    [01:43.27]
    [01:43.40]రాజుగారి ఏనుగుమీద, రయ్ రయ్ రప్పారయ్
    [01:48.84]రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా
    [01:55.99]రాణిగారి పానుపుమీద, దాయ్ దాయ్ అమ్మాదాయ్
    [02:01.36]దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని బజ్జోపెడతానే పిల్లా
    [02:05.65]
    [02:08.48]అట్టాగంటే ఐస్ అవుతానా, ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా
    [02:15.64]అంతందంగా అలుసవుతానా
    [02:19.18]
    [02:19.30]కీ అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
    [02:22.83]ఝుమ్మని ఝామ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే
    [02:26.64]
    [02:26.80]నువ్వంటే పడి పడి
    [02:28.37]నువ్వంటే పడి పడి
    [02:30.09]నువ్వంటే పడి పడి చస్తానే
    [02:33.70]నీవెంటే పడి పడి వస్తానే
    [02:37.32]నువ్వంటే పడి పడి చస్తానే
    [02:40.84]నీవెంటే పడి పడి వస్తానే
    [02:44.24]
    [02:44.34]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    [02:47.89]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    [02:51.95]
    [02:52.13]~ సంగీతం ~
    [03:25.39]
    [03:25.58]రోజూ రోజూ తోటకు వెళ్లి, ఢీఢీ డిక్కుం ఢీ
    [03:30.96]ఢీఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా
    [03:34.48]ఢీఢీ డిక్కుం ఢీ, ఢీఢీ డిక్కుం ఢీ
    [03:38.00]ఏదోరోజు పేటకు వెళ్లి, పీపీ డుండుం పీ
    [03:43.42]పీపీ డుండుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా
    [03:47.69]
    [03:50.56]అట్టా చెబితే సెట్టైపోతా, పుస్తే కడితే జట్టైపోతా
    [03:57.79]ఆకులోన వక్కై పోతా
    [04:01.30]త అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
    [04:04.94]ధూమ్ అని ధాం అని టప్పర టప్పలు రగిలించేస్తానే
    [04:08.72]
    [04:08.82]నువ్వంటే పడి పడి చస్తానే
    [04:12.17]నీవెంటే పడి పడి వస్తానే
    [04:15.72]నువ్వంటే పడి పడి చస్తానే
    [04:19.34]నీవెంటే పడి పడి వస్తానే
    [04:22.73]
    [04:22.89]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే
    [04:26.35]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే
    [04:29.97]అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే
    [04:33.68]
    [04:33.79]నువ్వంటే పడి పడి
    [04:35.55]నువ్వంటే పడి పడి
    [04:37.27]నువ్వంటే పడి పడి చస్తానే
    [04:40.92]నీవెంటే పడి పడి వస్తానే
    [04:44.49]నువ్వంటే పడి పడి చస్తానే
    [04:47.98]నీవెంటే పడి పడి వస్తానే
    [04:51.80]
    [05:05.55]