[00:00.000]మమతల తల్లి ఒడి బాహుబలి [00:04.863]లాలన తేలి శతధావరలి [00:11.931]ఎదలో ఒక పాల్కడలి [00:17.488]మథనమ్ జరిగే స్థలి [00:31.976]మాహిష్మతి వరక్షాత్రకులి [00:39.442]జిత శాత్రవ బాహుబలి [00:59.504]సాహస విక్రమ ధీశాలి [01:03.451]రణతంత్ర కళాకుశలి [01:11.007]ఎదలో ఒక పాల్కడలి [01:15.412]మథనమ్ జరిగే స్థలి [01:22.235]లేచిందా ఖండించే ఖడ్గం [01:29.124]దూసిందా ఛేదించే బాణమ్ [02:00.768]చెదరంది ఆ దృఢసంకల్పం [02:03.484]తానే సేనై తోచే [02:05.983]తల్లే తన గురువు దైవం [02:08.227]భల్లా తోనే సహవాసం [02:17.235]ధ్యేయం అందరి సంక్షేమం [02:20.163]రాజ్యం రాజు తానే ఓ [02:22.404]శాసన సమం [02:24.849]శివగామి వచనం [02:34.300]సదసద్రణరంగం [02:36.295]ఇరణమ్ జననీ హృదయం [02:38.619]ఎదలో ఒక పాల్కడలి [02:42.022]మథనమ్ జరిగే స్థలి [02:45.775]