[00:00.00] [00:01.60]తానన నననా తనాన తననన నననా [00:07.79]తానన నననా తనాన తననన నననా [00:13.53]తననాన నననా తాన నననా తాన నననననా [00:19.36] [00:41.01]నీలి రంగు చీరలోన [00:44.01]సందమామ నీవె జాణ [00:47.10]ఎట్ట నిన్ను అందుకోనే [00:52.65] [00:52.97]ఏడు రంగుల్లున్న నడుము [00:56.16]బొంగరంలా తిప్పేదానా [00:59.07]నిన్ను ఎట్టా అదుముకోనే... హేహేహే [01:04.94] [01:05.03]ముద్దులిచ్చి మురిపిస్తావే [01:08.06]కౌగిలించి కవ్విస్తావే [01:11.04]అంతలోనే జారిపోతావే [01:16.24] [01:16.39]మెరుపల్లె మెరిసి జాణ [01:19.38]వరదల్లె ముంచె జాణ [01:22.54]ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణ [01:28.78] [01:28.90]జాణ అంటే జీవితం [01:31.85]జీవితమే నెరజాణరా [01:34.86]దానితో సయ్యాడరా [01:37.84]యేటికి ఎదురీదరా [01:41.34] [01:41.47]~ సంగీతం ~ [02:08.06] [02:08.16]రాక రాక నీకై వచ్చి [02:11.18]పొన్నమంటి చిన్నది ఇచ్చే [02:14.11]కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో [02:20.00] [02:20.10]పువ్వు లాగ ఎదురే వచ్చి [02:23.16]ముల్లు లాగ ఎదలో గుచ్చి [02:26.04]మాయమయే భామ వంటిదె కష్టమనుకో [02:31.73] [02:31.85]ఎదీ కడదాక రాదని [02:34.83]తెలుపుతుంది నీ జీవితం [02:37.79]నీతో నువు అతిథివనుకొని [02:40.80]వెయ్ రా అడుగెయ్ రా వెయ్ [02:46.66] [02:46.83]జాణ కాని జాణరా [02:49.77]జీవితమే నెరజాణరా [02:52.85]జీవితం ఒక వింత రా [02:55.84]ఆడుకుంటె పూబంతి రా [02:59.41] [02:59.53]~ సంగీతం ~ [03:41.04] [03:41.17]సాహసాన పొలమే దున్ని [03:44.19]పంట తీసె బలమే ఉంటే [03:47.22]ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుంది రా [03:53.05] [03:53.14]బతుకు పోరు బరిలో నిలిచి [03:56.07]నీకు నీవె ఆయుధమైతే [03:59.05]ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా [04:04.74] [04:04.86]నీపై విధి విసిరె నిప్పుతో [04:07.78]ఆడుకుంటె దీపావళి [04:10.75]చెయ్ రా ప్రతి ఘడియ పండగే [04:13.81]చెయ్ రా చెయ్ రా చెయ్ [04:19.55] [04:19.83]జీవితం అను రంగుల [04:22.81]రాట్నమెక్కి ఊరేగరా [04:25.81]జీవితం ఒక జాతర [04:28.77]చెయ్యడానికే జన్మరా [04:32.62] [04:46.05]